తిరుపతి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతిJanuary 8, 2025 ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై సీఎం ఆగ్రహం.. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన బాబు