అతిగా ఆలోచిస్తున్నారా? ఇలా చేసి చూడండి!July 20, 2024 సమస్యల కంటే వాటి గురించి అతిగా ఆలోచించడమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా ఆలోచించడం అనేది అన్ని సమస్యల్లోకెల్లా పెద్ద సమస్య.