పిల్లలు చాక్ పీస్ తింటున్నారా..?July 25, 2023 ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో వస్తున్న మార్పుల వలన చాలామంది పోషకాల లోపానికి గురవుతున్నారు. తమ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన ఆహారాలను తీసుకోవటం ద్వారా పోషక లోపాన్ని తగ్గించుకోవచ్చు.