కంటెంట్ షేర్ చేసుకునే ఆలోచన వైపు ఓటీటీలుJune 11, 2024 ఓటీటీలు హక్కులు పొందిన కంటెంట్ ని తమతోనే వుంచుకోకుండా ఇతర ఓటీటీలతో పంచుకునే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నాయి.