ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలపై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.
OTT
అయితే సినిమాను థియేటర్లో విడుదల చేయకముందే టీవీల్లో నేరుగా విడుదల చేస్తే థియేటర్, టీవీ బిజినెస్ దెబ్బతింటుందని థియేటర్ల ఓనర్లు, సినీ ప్రముఖులు నా ఐడియాని తప్పుపట్టారు.
Jagame Maya Movie OTT Review: మరో క్రైమ్ సినిమా ఓటీటీలో విడుదలైంది. 1973 లో ఇదే టైటిల్ తో మురళీ మోహన్- గిరిబాబులతో ‘జగమే మాయ’ అనే సూపర్ హిట్ క్రైమ్- హార్రర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇది హార్రర్ స్పెషలిస్టులు రామ్సే బ్రదర్స్ తీసిన హిందీ ‘దో గజ్ జమీన్ కే నీచే’ కి రీమేక్. ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.