ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల డిజైన్ పై మంత్రి దామోదర్ సమీక్షJanuary 28, 2025 ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై మంత్రి దామోదర అధికారులతో చర్చించారు.
ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపనJanuary 25, 2025 ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు