Oscar glory

RRR మూవీ రిలీజ్ కు ముందు రిలీజైన ఓ పోస్టర్ లో… హీరో ఎన్టీఆర్ స్కల్ క్యాప్ ధరించి ఉంటాడు. దానిపై అప్పట్లో బండి సంజయ్ రాజకీయాలు ప్రారంభించాడు.దుబ్బాకలో జరిగిన ఓ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ, సినిమాలో కుమ్రం భీమ్ స్కల్ క్యాప్ ధరించినట్టు చూపించడాన్ని వ్యతిరేకించారు.