జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవంOctober 19, 2023 ప్రస్తుతం ఈ వార్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అకాడమీ చేసిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.