Orikokkadu

పంటలు పండక, పనులులేక ఊరంతా వలసదారి పట్టింది. పెద్దపెద్ద భూస్వాములు, పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాక, తమతమ పొలాలను బీడు పెట్టి సిటీల్లో రకరకాల వ్యాపకాలలో మునిగితేలుతున్నారు.…