Ori Devuda Movie Review: ‘ఓరి దేవుడా’- మూవీ రివ్యూ {2.5/5}October 21, 2022 Ori Devuda Movie Review: ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ రూటు మార్చి ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి ప్రేమ సినిమాల్లో నటించి మెప్పించలేక పోయిన తర్వాత, అశ్వథ్ మారిముత్తు అనే తమిళ దర్శకుడితో మరో ప్రేమ సినిమా ‘ఓరి దేవుడా’ లో నటించాడు.