లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దు: టీటీడీSeptember 23, 2024 పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ అధికారుల వెల్లడి.