ఉత్సాహంగా తనైరా శారీ రన్February 23, 2025 సుప్రసిద్ధ బ్రాండ్ ‘తనైరా’.. బెంగళూరు ఫిట్‌నెస్ కంపెనీ ‘జేజే యాక్టివ్’తో భాగస్వామ్యం చేసుకుని ఒక ఉత్సాహభరితమైన మార్నింగ్ రన్ నిర్వహించింది