అవయవదాతల్లో ఆడవాళ్లే అధికంNovember 14, 2023 మనదేశంలో జీవించి ఉండగా అవయవదానం చేస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలే ఉంటున్నారు.