ఒప్పో నుంచి శాటిలైట్ నెట్వర్క్ ఫోన్! ఫీచర్లివే..April 29, 2024 ‘ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్’ మొబైల్.. 5.5జీ నెట్వర్క్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే ఫీచర్తో పనిచేస్తుంది.