Oppo F23 5G | 15న ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!May 10, 2023 Oppo F23 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన `ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G)` ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.