Oppo A79 5G | బడ్జెట్ ధరలో ఒప్పో ఏ79 5జీ.. ఆ మూడు ఫోన్లకూ టఫ్ ఫైట్.. ఇవీ స్పెషిపికేషన్స్..!October 28, 2023 Oppo A79 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్‌లోకి తన ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ ఆవిష్కరించింది.