Oppo A60 | ఒప్పో నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ60.. త్వరలో భారత్లో ఆవిష్కరణ..?!April 29, 2024 Oppo A60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లలో తాజా ఎంట్రీ లెవల్ ఫోన్ ఒప్పో ఏ60 ఫోన్ (Oppo A60) ను వియత్నాంలో ఆవిష్కరించింది.