Operation Valentine Movie Review: ఆపరేషన్ వాలంటైన్- రివ్యూ {2.25/5}March 1, 2024 Operation Valentine Movie Review: వరుణ్ తేజ్ నటించిన ‘ఘని’, ‘గాండీవధారి అర్జున’ అనే గత రెండు సినిమాలూ ఫ్లాపయిన తర్వాత, ఇంకో యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు.