Artificial intelligence – Bill Gates | టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సమూల మార్పులు తెస్తుందా?.. రోబోలు `ఏజెంట్లు`గా పని చేస్తాయా..? అంటే అవుననే అంటున్నారు మైక్రోసాఫ్ట్ (Microsoft) కో-ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates).