Indus Appstore | గూగుల్.. ఆపిల్లకు బస్తీమే సవాల్.. ఫోన్‌పే దేశీయ యాప్ స్టోర్..!September 23, 2023 అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఈ-కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ .. తన అనుబంధ సంస్థ ఫోన్‌పే (Phonepe) ఆధ్వర్యంలో డెవలపర్ల కోసం `మేడ్ ఇన్ ఇండియా` యాప్ స్టోర్ `ఇండస్` తెరుస్తున్నది.