Only contest

ఇమ్రాన్ ఆదేశాల మేర‌కు నేష‌న‌ల్ అసెంబ్లీలోని పీటీఐ సభ్యులంద‌రూ రాజీనామా చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు 70 మంది రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించారు.