ఉల్లితో షుగర్ కి చెక్September 17, 2022 ఉల్లిపాయల్లో రక్తంలో చెక్కర పెరుగుదలని నియంత్రించే అంశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిసినల్ ఫుడ్ అనే జర్నల్ లో ఈ విషయాలు ప్రచురించారు.