OnePlus Community Sale | వన్ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై డిస్కౌంట్లు.. ఇవీ డీల్స్..!June 6, 2024 OnePlus Community Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, టాబ్లెట్లు, పాడ్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసింది.