పాతికేళ్ల కిందట ఇదే రోజు.. కుంబ్లే 10 వికెట్ల మాయాజాలంFebruary 7, 2024 ఫిబ్రవరి 7, 1999 అంటే సరిగ్గా పాతికేళ్ల కిందట.. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం.. భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మహాద్భుతం చేశాడు.