ఈ ఘటన చూస్తే భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయనేది నిజమే!December 21, 2024 రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన. ప్రయాణిస్తున్న కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టినా.. వారికి చిన్న గాయమూ కాలేదు