కరోనా కొత్త వేరియంట్! లక్షణాలివే..December 23, 2022 Coronavirus new Variant BF.7 Symptoms: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఊపిరితిత్తులు, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.