OSM Stream City Qik | ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ (Exponent Energy) సహకారంతో ఒమెగా సైకీ మొబిలిటీ (Omega Seiki Mobility (OSM) సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆవిష్కరించింది. న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ (Stream City Qik) అనే పేరుతో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.