Om Bhim Bush Movie Review: ఓం భీమ్ బుష్ –రివ్యూ {2.5/5}March 22, 2024 Om Bhim Bush Movie Review: 2019లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురూ ‘బ్రోచేవారెవరురా’ అనే క్రైమ్ కామెడీలో కలిసి నటించి హిట్ చేశారు. తిరిగి ఇదే హాస్య త్రయం ఈసారి ‘ఓం భీమ్ బుష్’ అనే హార్రర్ కామెడీతో వచ్చారు.