ఒక్కసారైనాMay 31, 2023 దుఃఖాన్ని పదాలలోకిఎలా తర్జుమా చేయనుఆనందాన్ని వాక్యాలలోకిఎలా అనువదించనుమిత్రమా“నో కాల్స్ ఓన్లీ వాట్సాప్” అంటూఒక కఠిననిషేధం విధించావునీకూ నాకూ నడుమఒక పల్చని తెర కట్టావుహడావిడిని కప్పుకునిఏదో ఆకాశాన్ని గెలవడానికోఏవో…