సమ్మర్‌లో జిడ్డు చర్మం వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!May 22, 2024 సమ్మర్‌లో చాలామందికి చర్మం జిడ్డుగా మారుతుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?