వాట్సాప్లో సరికొత్త చాట్ ఆప్షన్లు!July 19, 2023 మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకుండానే అవతలి వ్యక్తికి మెసేజ్ చేసుకునేందుకు ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. అలాగే వాట్సాప్ ‘అఫీషియల్ చాట్’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.