ఆఫర్ల మాయలో పడుతున్నారా? ఇది తెలుసుకోండి!March 22, 2024 ఆఫర్ అనే పదం చాలామందిని ట్రిక్ చేస్తుంది. ఆఫర్ అని కనిపించిన వెంటనే చాలామంది అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తుంటారు.