ఓటేసేందుకు వెళ్లేవారికి అభీబస్ ఆఫర్.. బస్ టికెట్లలో రూ.250 వరకు డిస్కౌంట్May 2, 2024 అభిఓట్ (ABHIVOTE) అనే కూపన్ అప్లయి చేసి, కనీసం 20% డిస్కౌంట్ పొందవచ్చన్నారు. గరిష్ఠంగా టికెట్ ధరలో రూ.250 వరకు రాయితీ పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.