భార్య యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఆ భర్త చేసిన పనితెలిస్తే షాక్..April 7, 2024 తన భార్య యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ పెరిగి మానిటైజేషన్ రావాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ చెత్తపని చేశాడు.