14 జట్లతో ఇక వన్డే ప్రపంచకప్!November 28, 2023 ఐసీసీవన్డే ప్రపంచకప్ ను ఇక నుంచి 14 జట్లతో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. క్రికెట్ విస్తరణ, మరింత ఆదాయం కోసం జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.