‘ఓదెల రైల్వే స్టేషన్’ రివ్యూ!August 27, 2022 దర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది.