సినీ పరిశ్రమపై పగబట్టిన సీఎం రేవంత్December 22, 2024 అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర ..అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ఆరోపణ