ఓ విషాదస్నేహంJune 12, 2023 నీవు నేను ఒకటేఎవరి లోకంలో వాళ్లున్నాంనీవు లేకపోతే నేనుంటానునేను లేకున్నా నీవుంటావునీవు కనబడకపోతే మరొకర్ని పిలుస్తానునేను రాకున్నా నీవు వేరే ప్రత్యామ్నాయం వెతుకుతావునీవు నేనూ ఒకటేకలిసున్నామనే చెప్పుకుంటాంవిడిగానూ…