ఓ పులకింతకై…..(కవిత)February 20, 2023 ఆ జ్ఞాపకాలు వర్షించినప్పుడల్లానేను తడిచి ముద్దవుతుంటానుచిల్లులు పడ్డ గొడుగు నుండిజారిపడే చుక్కల్ని చప్పరిస్తూఒక అనిర్వచనీయ అనుభూతికిలోనయిన మధుర క్షణాలునా బాల్యంతో అనేకం మమేకమే…చెప్పులు లేని కాళ్ళుచెప్పని కథలెన్నోబురదలో…