హెల్దీ లైఫ్ కోసం బెస్ట్ న్యూట్రిషన్ చిట్కాలు!May 31, 2024 దేశంలో పెరుగుతున్న అనారోగ్యాలను నివారించడంలో భాగంగా జాతీయ పోషకాహార సంస్థ కొన్ని డైట్ సూత్రాలను సూచించింది. వీటిని అనుసరించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా హెల్దీ లైఫ్‌ను లీడ్ చేయొచ్చని సూచిస్తోంది.