Devara | కాస్త ముందుగానే దేవర రిలీజ్June 13, 2024 Devara Movie – లెక్కప్రకారం దేవర సినిమా దసరా కానుకగా విడుదల కావాలి. కానీ ఇప్పుడీ చిత్రాన్ని 2 వారాల ముందే విడుదల చేస్తున్నారు.