Nrusimhadevara Premalatha

భో జరాజు కాలంలో భద్రమణి అనే ఒక గొప్ప పండితుడుండేవాడు. ఆయన ఒకసారిభోజ దర్శనార్ధం వచ్చాడు. రాజు ఆయనను ఆదరంతో పిలిపించి తన పక్కనే కూచోబెట్టుకున్నాడు.అంతకుముందే కాళిదాసు…