NR Tapasvi

వందనాలే తల్లి!వందనాలే నీకుఅందుకొని దీవెనలుఅందించవే మాకు!అందుకొని దీవెనలుఅందించవే మాకు!నీ వలపు కూతులమునీ కూర్మి కొడుకులముమాకు నీవే దిక్కుమమ్మెపుడు మరవకుము! జీవనదులనే కన్నదేవతవు నీవుగాజీవితమ్ములో మధురభావనవు నీవెగా! సురుచిర…

ఇదిగో! ఇదిగో! ఉగాది!మధురాశల తొలి పునాది!ఇదిగో! ఇదిగో! ఉగాది!హృదయ నటీ నాట్యవేది!తెనుగు వాని బీరము వలెతేజరిల్లె చురుకుటెండ!తెలుగు కవుల భావన వలెఅలరించెను మల్లె దండ!చైత్ర శుక్ల ప్రతిపత్…

‘స్త్రీ’ యను శబ్దమునకున్నప్రేమ పూర్వకార్థ మేమి?”సంతానమ్మీమె నుండిసాక్షాత్కారము నొందును! సృష్ఠికర్తతో సామ్యముస్త్రీమూర్తికె సముచితమ్ము!సత్యమునకు,శాంతమునకు,సహనమునకు మందిరమ్ము!సృష్టి సాంత మెదురిడిననుశిశువు నెవరికొసగ బోదు!తన ఆకలి రగులుచున్న,తన బిడ్డను నవయనీదు!లేమి యనుట…