నేవీలో అద్భుతమైన అవకాశాలు.. పూర్తి వివరాలివే..October 27, 2022 నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు.