Nothing Phone

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్‌.. తమ సబ్‌బ్రాండ్ అయిన సీఎంఎఫ్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..