Infinix Note 40 Pro 5G | 108-మెగా పిక్సెల్ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్40 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణ..!March 19, 2024 ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఎఫ్/1.75 అపెర్చర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి.