హవాయి నుంచి కెనడా దిశగా కార్చిచ్చు..August 18, 2023 ఎల్లోనైఫ్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక రహదారి కూడా గాలుల ప్రభావంతో మంటల్లో చిక్కుకునే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.