కిమ్ కి ఏమైంది.. అజ్ఞాతంలో ఉన్నారా..? అనారోగ్యం పాలయ్యారా..?February 7, 2023 అమెరికా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఒక ముఖ్య సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.