మాంసాహారం ఆరోగ్యానికి మంచిదేనా?August 9, 2024 మాంసాహారం తినడంలో చాలామందికి చాలారకాల అనుమానాలుంటాయి. ఒకరు చికెన్ మంచిదంటే.. ఇంకొకరు మటన్ మంచిదంటారు. ఈ రెండిటి కంటే చేపలు, రొయ్యలు మేలంటారు ఇంకొందరు.