No Tobacco Day

బన్నీకి ప్యాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసి.. తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉండాలని కోరింది.